హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.542 టీఎంసీల నీటి నిల్వ

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నీటి నిల్వ 1.542 టీఎంసీలుగా నమోదైంది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు రిజర్వాయర్ నీటిమట్టం 389.10 మీటర్లుగా ఉంది. 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 1.542 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోగా, అవుట్‌ఫ్లో కూడా లేదు.