MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి, నెల్లికుదురు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు హెచ్. అలివేలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్‌లు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు పరామర్శించిన MP


