హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తానూర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

NRML: తానూర్ మండలం కోలూరు గ్రామంలో ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు,2 కార్లు,4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి, మైనర్ డ్రైవింగ్‌తో పాటు రాబోయే గణేశ్ ఉత్సవాల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.