DK: శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారు దివ్యాభరణాలతో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలో నిత్యార్చనలతో పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: అమ్మవారి సేవలో భక్తుల పరవశం


