హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధుల మంజూరు

SRD: జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.12.75 లక్షల నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నిధులు విడుదలయ్యాయి. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అవసరాలకు వీటిని సరిగ్గా వినియోగించాలని సూచించారు.