హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడల్లో సంగారెడ్డి బాలికల ప్రతిభ

SRD: రాష్ట్రస్థాయి, ఆత్య-పత్య అండర్-17 పోటీల్లో సంగారెడ్డి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించి అద్భుత ప్రతిభ చాటింది. విజేతలైన క్రీడాకారిణులను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సురేష్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు.