WNP: బియ్యం మిల్లుల యజమానులకు ప్రభుత్వం అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోలేదని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో రూ.100 కోట్లు రికవరీ చేస్తామని, ప్రతి మిల్లు నుంచి బకాయిలు వసూలు చేస్తామని చెప్పారు. బకాయిలు సోమవారంలోగా చెల్లిస్తే 50%, సెప్టెంబర్ చివరి నాటికి 75%, అక్టోబర్ చివరి నాటికి 100% చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
తెలంగాణ
'వారం రోజుల్లో రూ.100 కోట్లు రికవరీ చేస్తాం'


