KMM: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 'జాతీయ సమైక్యత అవార్డు' అందుకున్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు మునగాల వెంకటరత్నంను చింతకానిలో సన్మానించారు. కళాకారుల సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్తేపల్లి ఏఎంసీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, సర్పంచ్ కిలారు మనోహర్ బాబు పాల్గొన్నారు.
తెలంగాణ
అవార్డు గ్రహీతను సత్కరించిన డిప్యూటీ సీఎం


