హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

SRPT: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం అర్వపల్లిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ  కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.