SDPT: రాంపూర్‌లో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వంగ రాజేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ. 25 వేల విరాళం అందించిన ఆయన, స్వామివారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 25 వేల విరాళం.


