KNR: ప్రముఖ రచయిత తూము నర్సయ్య పటేల్ ప్రతిష్ఠాత్మక గిడుగు జాతీయ పురస్కారం-2026కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తూము రవీందర్ చేతుల మీదుగా అవార్డు అందుకుని శాలువాతో సత్కారం పొందారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నర్సయ్య రచించిన ‘నేను మీ నాను’ పుస్తకానికి ఈ గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా 724 మంది కవుల్లో 20 మందిని ఎంపిక చేశారు.
తెలంగాణ
తూము నర్సయ్య పటేల్‌కు జాతీయ పురస్కారం


