KNR: గంగాధర మండలం మంగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాల దేవమ్మ(55) మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందించాలని సీఎంఓకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఆపదలో బాధితులకు ఎమ్మెల్యే సత్యం బాసట


