NZB: ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు సెలవుల్లో ఉండటంతో ఇన్‌ఛార్జ్‌ల పాలన కొనసాగుతోంది. NZB కలెక్టర్ ఇలాత్రిపాఠి మెటర్నిటీ లీవ్‌పై ఉండగా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇటు KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విదేశీ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చారు.
తెలంగాణ
ఇన్‌ఛార్జ్‌ల పాలనలో ఉమ్మడి జిల్లా


