NZB: నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ మహిళా భవన్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతూ గ్రామ మహిళలు ఆదివారం ఎమ్మెల్యేకు వినతి చేశారు. మహిళా భవన్‌లో పలు సమస్యలు ఉండటంతో మహిళా సంఘాల సమావేశాలు, ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భవన్‌కు త్వరగా మరమ్మతులు చేపట్టి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరారు.
తెలంగాణ
మహిళా భవన్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి


