సామెత: తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు
దాని అర్థం: ఒక చిన్న విషయం గురించి ఆరా తీస్తే, దానికి సంబంధించిన మరెన్నో విషయాలు బయటపడటాన్ని ‘తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు’ అంటారు. అంటే, ఒక అంశాన్ని పరిశీలిస్తే దాని వెనుక ఉన్న అనేక నిజాలు, రహస్యాలు వెలుగులోకి వస్తాయని అర్థం.
వార్తలు
సామెత- దాని అర్థం


