హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 31: చరిత్రలో ఈరోజు

1864: ప్రముఖ కళాకారుడు ఆదిభట్ల నారాయణదాసు జననం
1969: మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు జవగళ్ శ్రీనాథ్ జననం
1925: సినీ గీత రచయిత ఆరుద్ర జననం
1944 : వెస్ట్‌ఇండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం
1957: మలేషియా బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది 
1984: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు మరణం
జాతీయ ఈట్ అవుట్‌సైడ్ డే