హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యాకు పెట్రోల్ సరఫరాదారుగా భారత్

ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలో చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతిని ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ సంక్షోభం వేళ మాస్కోకు భారత్ అండగా నిలిచింది. రష్యాకు కీలక ఇంధన సరఫరాదారుగా మారిన భారత్.. కేవలం జూన్, జులై నెలల్లోనే ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ను ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఈ వార్త అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.