NLG: శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చామల జైపాల్ రెడ్డి తండ్రి చామల ఇంద్రసేనారెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంద్రసేనారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వార్తలు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు


