ప్రకాశం: CM చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు DSP నాగరాజు తెలిపారు. ఉ.5 నుంచి మ.3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. గుంటూరు నుంచి ఆత్మకూరు వెళ్లే వాహనాలు గిద్దలూరు-నంద్యాల మీదుగా వెళ్లాలి. దేవరాజుగట్టు-చిన్నదోర్నాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు.
వార్తలు
CM రాకతో వాహనాల దారి మళ్లింపు


