మేఘాలయ తూర్పు గారోహిల్స్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సోంగ్‌సాక్ సమీపంలో పోలీసులకు, అంతర్రాష్ట్ర నేర ముఠాకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నేరస్థులు హతమయ్యారు. గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులపై ముఠా సభ్యులు కాల్పులు జరపడంతో, అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వార్తలు
మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్


