అనకాపల్లి టౌన్ పోలీసులు వరుస దొంగతనాల కేసులను ఛేదించారు. స్కూటీ డిక్కీల నుంచి సెల్‌ఫోన్లు, రూ.5 వేల నగదు చోరీ చేసిన ముప్పిడి రాజు @ జైరాజును అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్, అన్నా క్యాంటీన్ వద్ద చోరీకి గురైన రెండు స్కూటీలను మైనర్ బాలుడి నుంచి రికవరీ చేశారు. దీంతో పోలీసులను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.
వార్తలు
వరుస దొంగతనాల కేసులు ఛేదన..!


