కోనసీమ: కొత్తపేట సబ్ స్టేషన్లో పెయింటింగ్ పనులు, ట్రీ కటింగ్ చేపడుతున్నందున కొత్తపేట మండల పరిధిలో కొత్తపేట, వాడపాలెం, పలివెల, గంటి, ఆవిడి, కొత్తపాలెం, కండ్రిగ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాంబాబు తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్


