భూపాలపల్లిలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం డీవైఎఫ్‌ఐ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. తిరుపతి మాట్లాడుతూ. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
యువతను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి: DYFI


