WNP: జూరాల హయ్యర్, లోయర్ పవర్ ప్రాజెక్టుల్లో 2యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని పవర్ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో నీటి విడుదలను తగ్గించినట్లు చెప్పారు. హయ్య ర్ జూరాలలో ఒక యూనిట్లో 0.644 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా, లోయర్ జూరాలలో ఒక యూనిట్లో 0.769 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు.
వార్తలు
రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి


