ఢిల్లీ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలతో వైరలైన రుచికా సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ తన జీవితాన్ని నరకం చేశారని, 15 ఏళ్ల బాలికను టార్చర్ చేయించారని ఆరోపిస్తూ ఆమె కొత్త వీడియో విడుదల చేసింది. తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఇక కోల్పోవడానికి ఏమీ లేదని, వెనక్కి తగ్గేది లేదని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
వార్తలు
మోదీపై వ్యాఖ్యలు.. మరోసారి వార్తల్లో రుచికా సింగ్


