మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో 'గోపాల్ జ్యూవెల్లర్స్'లో దొంగలు బీభత్సం సృష్టించారు. ముసుగుల్లో స్కార్పియోలో వచ్చిన ఐదుగురు లాకర్ కట్ చేస్తుండగా, ఓ ధైర్యశీలైన మహిళ ఒంటిచేత్తో అడ్డుకుంది. రాళ్లతో దాడికి దిగడంతో దొంగలు పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్ కాగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వార్తలు
దొంగల బీభత్సం.. మహిళ ధైర్య సాహసాలు


