AKP: ఎలమంచిలి మండలం పులపర్తిలో ఆదివారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం పరిశీలకుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
పులపర్తిలో ఇంటింటికి తెలుగుదేశం


