ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV-F17 రాకెట్ ద్వారా 2,367 కిలోల భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. సాధారణంగా 4 దశల్లో ఉండే GSLVని ఈసారి 3 దశల్లోనే ప్రయోగిస్తున్నారు. ఏర్పాట్లు తుది దశకు చేరాయి.
వార్తలు
మరో కీలక ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు


