ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ ఆసియాకు హార్ట్ లాంటిదని ప్రధాని మోదీ తెలిపారు. ఏఐ, డిజిటల్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారత్-ఉజ్బెకిస్తాన్ కలిసి పనిచేస్తాయన్నారు. 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు వాణిజ్యం చేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, మరో రెండు రోజుల్లో ఉజ్బెకిస్థాన్ 35వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
సెంట్రల్ ఆసియా హార్ట్ ఉజ్బెకిస్తాన్: మోదీ


