సత్యసాయి: పుట్టపర్తి రెవెన్యూ భవన్‌లో ఆగస్టు 31న జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. డివిజన్, మండల కార్యాలయాల్లోనూ ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు కార్యాలయాలకు రాకుండా "meekosam.ap.gov.in" వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వినతులు సమర్పించవచ్చని సూచించారు.
వార్తలు
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్


