హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్బెకిస్థాన్ ఆతిథ్యంపై మోదీ ప్రశంసలు

ఉజ్బెకిస్థాన్‌ ఆతిథ్యంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి రుచికరమైన వంటకాలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. నగరాన్ని త్రివర్ణ పతాకంతో అలంకరించిన తీరు భారత్‌పై వారి ప్రేమను చాటిందన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో భారత సంస్కృతి సాక్షాత్కరించినట్లు అనిపించిందని మోదీ భావోద్వేగంగా పేర్కొన్నారు.