AP: మార్కాపురం SC హాస్టల్‌లో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా ఇవ్వడాన్ని గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో పారిశుద్ధ్యం లోపించడం, యూనిఫామ్ ఇవ్వకపోవడంపై వార్డెన్, డీడీలను నిలదీశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
వార్తలు
మార్కాపురం SC హాస్టల్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ


