హైదరాబాద్: 28°C
వార్తలు

కోర్టు మొట్టికాయలు.. వెనక్కి తగ్గిన ముండే

నిబంధనలకు విరుద్ధమైన ప్యాకేజింగ్ ఉందంటూ సిప్లా, ముంబై MCAలోని 5 రెస్టారెంట్ల లైసెన్స్‌లను FDA రద్దు చేసింది. ఈ చర్యలపై సదరు సంస్థలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. FDA ఏకపక్ష తీరును తీవ్రంగా ఎండగట్టింది. చిన్న కారణాలతో లైసెన్స్‌లు రద్దు చేయడం సరికాదన్న కోర్టు ఆగ్రహంతో FDA దిగివచ్చి లైసెన్స్‌ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.