AP: తమకు ఎలాంటి రాజకీయ అజెండా లేదని.. AP JAC అమరాతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ తాము ఉద్యమాలు చేశామన్నారు. హామీలు నెరవేర్చాలని కోరితే రాజకీయ అజెంగా అని విమర్శిస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
'ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా అజెండా'


