హైదరాబాద్: 28°C
వార్తలు

‘స్థానిక ఉత్పత్తులనే కొనుక్కోండి’

రాబోయే పండుగల వేళ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని 'వోకల్ ఫర్ లోకల్'కు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అలాగే ఈ నెలలోనే వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారిని గౌరవించుకోవాలని సూచించారు. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను వాడటం ద్వారానే స్వావలంబన భారత్ సాధ్యమన్నారు.