నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి వివరాలు, మృతదేహాల గుర్తింపు కోసం భారత్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం నేపాల్ చేరుకుంది. ఈ బృందంతో నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ సమావేశమయ్యారు. గుర్తుతెలియని మృతదేహాల గుర్తింపు కోసం DNA నమూనాలను విశ్లేషించడంలో ఈ ఫోరెన్సిక్ బృందం నేపాల్ అధికారులకు సహాయం చేయనుంది. వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడంలో ఇది ఎంతో కీలకం కానుంది.
వార్తలు
నేపాల్‌కు చేరిన భారత ఫోరెన్సిక్ బృందం


