హైదరాబాద్: 28°C
వార్తలు

‘8 కోట్ల మంది తిరంగా సెల్ఫీలు పంపారు’

ప్రధాని మోదీ తన 137వ మన్ కీ బాత్ ప్రసంగంలో నారీ శక్తికి వందనాలు తెలియజేశారు. నేడు అన్ని రంగాల్లోనూ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని, దేశాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. అలాగే, ఇటీవల దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పౌరులు జాతీయ జెండాతో సెల్ఫీ ఫోటోలు షేర్ చేయడం ప్రజల దేశభక్తికి నిదర్శనమని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.