137వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా సాధించిన ప్రగతి, విజయాలను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు. అలాగే దేశ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా' నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
యువతకు ప్రధాని మోదీ కీలక పిలుపు


