ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో 'ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్' నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయనకు లభించిన ఘన స్వాగతం, యంగి ఉజ్బెకిస్తాన్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించడం, అలాగే స్థానిక భారతీయులతో ముచ్చటించిన అపురూప క్షణాలకు సంబంధించిన వీడియోలను ప్రధాని మోదీ 'X'లో పంచుకున్నారు.
వార్తలు
తాష్కెంట్‌లో యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ


