హైదరాబాద్: 28°C
వార్తలు

‘సేవలో RSS మతం చూడదు’

తాము ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తామని న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హర్యానాలోని దాద్రి విమాన ప్రమాదంలో మరణించిన వారిలో మెజార్టీ ముస్లింలే ఉన్నారని, అప్పట్లో RSS కార్యకర్తలే ముందుగా స్పందించి మతం చూడకుండా సాయం చేశారని భాగవత్ గుర్తుచేశారు. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.