హైదరాబాద్: 28°C
వార్తలు

సేవా సంకల్ప ఉత్సవ్ పేరిట కార్యక్రమాలు: మాధవ్

AP: ప్రధాని మోదీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయం సాధించాలని.. BJP AP చీఫ్ మాధవ్ ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని మాధవ్ దర్శించుకున్నారు. దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని మాధవ్ అన్నారు. మోదీ తలపెట్టిన 'సేవా సంకల్ప ఉత్సవ్' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు.