TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల SA-1, SA-2 ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్‌పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ స్కూల్ టీచర్లే మూల్యాంకనం చేస్తుండగా.. ఇకపై వేరే పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దించనుంది. 1-9 తరగతులకు SA-1, SA-2, టెన్త్ SA-1కు ఈ రూల్ అమలుకానుంది. MEOల పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
వార్తలు
విద్యాశాఖ కీలక నిర్ణయం


