గతేడాది కోల్‌కతాలో(WB) మమతా బెనర్జీ(TMC) ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి ఈవెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఒక్కో టికెట్‌కు రూ.4 నుంచి రూ.6 వేలు వెచ్చించిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆ 33 వేల మంది ప్రేక్షకులకు టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని ప్రకటించారు.
వార్తలు
మెస్సి ఈవెంట్‌కు వెళ్లిన వారికి గుడ్ న్యూస్


