దేశంలో యువతకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం మూడో విడత కొనసాగుతోంది. ఎంపికైన వారికి 6-9 నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. నెలకు రూ.9 వేల స్టైపెండ్‌తో పాటు ఒకేసారి రూ.6,000 ప్రత్యేక గ్రాంటు పొందవచ్చు. 18-25 ఏళ్ల వయసు ఉండి పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. వెబ్‌సైట్: https://pminternship.mca.gov.in
వార్తలు
పీఎం ఇంటర్న్‌షిప్.. అప్లై చేశారా?


