నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో 108 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మరో 50 మందితో రాయబార కార్యాలయం అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, చైనా నుంచి 598 మంది భారతీయులు నేపాల్ చేరుకోగా, మరో 900 మంది అక్కడే ఉన్నారు. ఇప్పటివరకు 275 మంది భారతీయులు గల్లంతైనట్లు సమాచారం. భారతీయుల భద్రత కోసం ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.
వార్తలు
‘108 మంది భారతీయులు సురక్షితం’


