హిమాలయాల్లోని నున్ కున్ పర్వత సమీపంలో 18,600 అడుగుల ఎత్తులో భారత ఆర్మీ పైలట్లు సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ల్యాండింగ్‌కు స్థలం లేని, బలమైన గాలులు వీచే క్లిష్టమైన వాలులో హెలికాప్టర్‌ను కేవలం ఒక స్కిడ్‌పై నిలిపి సాహసం చేశారు. అందుకోసం హెలికాప్టర్ బరువు తగ్గించి, సూర్యుని వెలుతురు ముగిసేలోపే ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని సురక్షితంగా కాపాడారు.
వార్తలు
VIDEO: భారత ఆర్మీ డేరింగ్ రెస్క్యూ


