న్యూయార్క్‌లో(US) జరిగిన 'వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ' కార్యక్రమంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం ఎల్లప్పుడూ సమానత్వాన్నే విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా అనుకుంటే.. వారు అసలు హిందువే కాదని తేల్చిచెప్పారు. నిజమైన హిందువులు ఎన్నడూ ముస్లింలను బహిష్కరించరని, ప్రతి మనిషికి సమాన గౌరవం ఉంటుందని ఉద్ఘాటించారు.
వార్తలు
‘ముస్లింలు వద్దనుకునే వాడు హిందువే కాదు’


