AP: రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎండాడలో ఏఐజీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పోర్టు గెస్ట్ హౌస్‌కు సమీపంలోని వాల్తేరు క్లబ్ గేటు ఎదురుగా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత గంభీరం ఐఐఎంకు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.
వార్తలు
రేపు విశాఖలో లోకేష్ పర్యటన


