హైదరాబాద్: 28°C
వార్తలు

GSLV-F17 ప్రయోగానికి ఇస్రో సన్నాహకాలు

AP: తిరుపతి శ్రీహరికోట నుంచి GSLV-F17 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మిషన్ రెడినోస్ రివ్యూ, లాంచ్ అథరైజేషన్ బోర్డు సమీక్షలను సెప్టెంబర్-1న నిర్వహించనుంది. సమీక్షల అనంతరం తదుపరి ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా EOS-05ను సబ్-జియోసింక్రనస్ ట్రాన్స్‌పర్ ఆర్బిట్‌లోని ప్రవేశపెట్టనుంది.