తేచి గుబిన్.. ప్రముఖ సామాజిక కార్యకర్త, రిటైర్డ్ చీఫ్ ఆర్కిటెక్ట్ . చైనా, టిబెట్, మయన్మార్ సరిహద్దు మారుమాలు ప్రాంతాల్లో గిరిజనుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి, స్థానిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన ఎంతో కృషి చేశారు. గబిన్ చేసిన విశేష సేవల గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
వార్తలు
INSPIRATION: తేచి గుబిన్


